ఆడుకునే పసి వయసైనా
అత్యాచారానికి బాలి పశువేనా..???
"ఆడది" అంటే అందరికి అంతటి అపహాస్యమా..???
ఆడపిల్ల జీవితం ఇంతటి దుర్భార్యమా..???
ఆపదలో కొలిస్తే తను అభయమిచు దేవత ...!!
"ఆడదే" అని చులకనగా చేస్తే నీ అంతు చూస్తుంది జాగ్రత్త..!!!!